Header Banner

ఏపీ 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభం! అర్హులకే సంక్షేమం చేరేలా..!

  Thu May 15, 2025 12:35        Politics

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు, 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ సంస్థగా బాధ్యతలు వహిస్తున్నదని, రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ఆథరైజేషన్ సర్వీసులను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు సులభంగా చేరేలా ఏపీటీఎస్ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APTS #DigitalGovernance #WelfareForAll #TechForGood #AndhraPradesh #CyberSecurity #AadhaarServices